Telangana State Consumer Disputes Redressal Commission

Hon’ble CM Sri K. Chandrashekar Rao has appointed former High Court Justice Sri M.S.K. Jaiswal as the Chairman of Telangana State Consumer Disputes Redressal Commission. CM signed the file pertaining to his appointment

తెలంగాణ స్టేట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ చైర్మన్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ ఎం.ఎస్.కె. జైస్వాల్ ను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతకం చేశారు.

Comments

Add a comment

mood_bad
  • No comments yet.
  • chat
    Add a comment
    keyboard_arrow_up